తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ.. త్వరలోనే 3,000 కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
వరంగల్ రీజన్TGNPDCLలో
2,212 జూనియర్ లైన్‌మెన్ పోస్టులు,
30 సబ్ ఇంజనీర్ పోస్టులు,
18 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు
హైదరాబాద్ రీజన్ TGSPDCLలో
600 జూనియర్ లైన్ మెన్ పోస్టులు,
300 సబ్ ఇంజనీర్ పోస్టులు,
100 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు భర్తీ అవ్వనున్నాయి.
TGSPDCL, TGNPDCLఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్ అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ రెండు నోటిఫికేషన్లు ఒకేసారి వచ్చే అవకాశాలున్నాయి. 2025–– 26 ఫైనాన్షియల్ ఇయర్ లోనే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వనుంది. లేటెస్ట్ అప్ డేట్స్ కై మన సైట్ ను బుక్ మార్క్ చేసుకోండి.