SSC GD కానిస్టేబుల్ ఆన్సర్ కీ రిలీజ్

SSC GD

SSC GD Constable Answer Key 2025

ఎస్ ఎస్ సీ జీడీ కానిస్టేబుల్ ఆన్సర్ కీ రిలీజ్ అయింది.

అభ్యర్థులు అఫీషియల్ వెబ్‌సైట్‌ (https://ssc.gov.in/) లో క్విక్ లింక్స్ దగ్గర ఆన్సర్ కీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి చెక్‌ చేసుకోవచ్చు.

ఎస్‌స్‌సీ కమిషన్ వెబ్‌సైట్‌లో  లాగిన్ అయ్యి ప్రిలిమినరీ కీ యాక్సెస్ చేయొచ్చు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌ ఈ నోటిఫికేషన్‌ ద్వారా కేంద్ర సాయుధ బలగాల్లో మొత్తం 39,481 కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ పోస్టులు భర్తీ చేయనుంది. ఇందులో

BSF- 15,654

CISF- 7145

CRPF- 11,541

SSB- 819

ITBP- 3017

AR- 1248

SSF- 35

NCB- 22

వంటి పోస్టులు భర్తీ అవ్వనున్నాయి.

కంప్యూటర్‌ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షలో క్వాలిఫై అయిన వాళ్లు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా SSC GD పోస్టులకు ఎంపిక కావొచ్చు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *