RRB Group D Syllabus 2025
RRB గ్రూప్ D సిలబస్ 2025
సబ్జెక్టు వెయిటేజ్ ను బట్టి RRB గ్రూప్ D సిలబస్:
RRB గ్రూప్ D సిలబస్ నాలుగు టాపిక్స్ ను కవర్ చేస్తుంది: రీజనింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ & జనరల్ సైన్స్.
ప్రిపరేషన్ మొదలుపెట్టేముందు సిలబస్, ఇంకా వెయిటేజ్ ను పూర్తిగా సమీక్షించాలి.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్
30 ప్రశ్నలు 30 మార్కులు
జనరల్ సైన్స్
25ప్రశ్నలు 25 మార్కులు
కరెంట్ అఫైర్స్
20 ప్రశ్నలు 20 మార్కులు
మ్యాథమెటిక్స్
25 ప్రశ్నలు 25 మార్కులు
మొత్తం 100 ప్రశ్నలు 90 నిముషాల్లో పూర్తి చేయాలి.
rrb group d syllabus మ్యాథమెటిక్స్
Number system
Time and Distance
Decimals
Percentages
Algebra
Elementary Statistics
Simple and Compound Interest
Time and Work
Geometry and Trigonometry
Profit and Loss
Fractions
Square root
Calendar & Clock
HCF
LCM
Pipes & Cistern etc
Age Calculations
Ratio and Proportion
rrb group d syllabus జనరల్ సైన్స్
ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. PHYSICS, CHEMISTRY and LIFE SCIENCES
PHYSICS
Force and Laws of Motion
Units and measurements
Work, Energy and Power
Gravitation
Pressure
Friction
Sound
Waves
Heat
Light- Reflection and Refraction
Current Electricity
Magnetic Effects of Electric Current
Scientific Instruments
Magnetism
Sources of Energy
Latest Inventions
CHEMISTRY
Matter
Atoms and Molecules
Structure of Atom
Periodic Classification of Elements
Chemical Reactions and Equations
Chemical Bonding
Acids, Bases & Salts
Oxidation & Reduction
Electrolysis
Carbon & its Compounds
Fuels
Synthetic fibres and Plastics
Combustion and Flame
Metallurgy
Metals & Non-Metals
Common Facts and discoveries in chemistry
LIFE SCIENCES
Classification of Organism
Genetics
Heredity and Evolution
Classification of Plant Kingdom
Plant Morphology
Plant Tissue
Photosynthesis
Plant Diseases
Plant Hormones
Ecology & Environment
Pollution
Classification of Animal Kingdom,
Animal Tissue
Human Blood
Organ System
Human blood and blood groups
Human Eye
Human Diseases
Nutrients
rrb group d syllabus కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్ నెస్
Sports
Politics
Culture
Economics
Personalities
rrb group d syllabus జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్
Analogies
Alphabetical and Number Series
Coding and Decoding
Mathematical operations
Relationships
Syllogism
Jumbling
Similarities and Differences
Venn Diagram
Analytical Reasoning
Classification
Directions
Conclusions and Decision-making
Statement – Arguments and Assumptions
Data Interpretation and Sufficiency
ప్రిపరేషన్ ప్రాసెస్
ముందుగా ముఖ్య విషయాలపై ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్టును ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి.
ప్రతి సబ్జెక్టుకు బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి.
మీ బలాలు మరియు బలహీనతలను తెలుసుకోండి. మీకు ఎక్కువగా పట్టు ఉన్న సబ్జెక్ట్ పై ఎక్కువ ఫోకస్ పెట్టండి.
2024, 2025 లో జరిగిన న్యూస్ లను ఒకసారి రీవిజిట్ చేయండి. న్యూస్ పేపర్ చదవండి.
క్వశ్చన్స్ ను వేగంగా పూర్తి చేయడానికి ప్రాక్టీస్ చేయండి. రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ లో తప్పక ప్రాక్టీస్ ఉండాలి.