RRB Group D 2025
రైల్వే జాబ్స్ గ్రూప్ డి నోటిఫికేషన్ 2025
rrb group d recruitment 2025 రిక్రూట్‌మెంట్ 2025 – నోటిఫికేషన్
rrb group d recruitment 2025 మొత్తం పోస్టులు : 32438
ఏజ్ లిమిట్:
18 నుంచి 36 సంవత్సరాలు (జూలై 1, 2025 నాటికి)
OBC-NCL వారికి 3 సంవత్సరాలు, SC/ST వారికి 05 సంవత్సరాలు, PwD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంది.
జీతం: రూ. 18,000
లాస్ట్ డేట్ : 22/02/2025
rrb group d recruitment 2025 పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ లోకో షెడ్
అసిస్టెంట్ బ్రిడ్జ్
అసిస్టెంట్ క్యారేజ్ మరియు వ్యాగన్
అసిస్టెంట్ P. way
అసిస్టెంట్ TL & AC
అసిస్టెంట్ ట్రాక్ మెషిన్
అసిస్టెంట్ TRD
అసిస్టెంట్ ఆపరేషన్స్
పాయింట్స్-మ్యాన్ B
ట్రాక్-మెయింటైనర్-IV
లొకేషన్స్:
దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్): 1642
దక్షిణ రైల్వే (చెన్నై): 2694
తూర్పు తీర రైల్వే (భువనేశ్వర్): 964
తూర్పు మధ్య రైల్వే (హాజీపూర్): 1251
ఆగ్నేయ మధ్య రైల్వే (బిలాస్‌పూర్): 1337
ఈశాన్య సరిహద్దు రైల్వే (గువహతి): 2048
తూర్పు రైల్వే (కోల్‌కతా): 1817
ఉత్తర మధ్య రైల్వే (ప్రయాగ్రాజ్): 2020
ఉత్తర రైల్వే (న్యూఢిల్లీ): 4785
సెంట్రల్ రైల్వే (ముంబై): 3244
సౌత్ ఈస్టర్న్ రైల్వే (కోల్‌కతా): 1044
ఎలిజిబిలిటీ:
10వ తరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా గుర్తింపు పొందిన సంస్థల నుండి ITI పొంది ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
జనరల్ / ఓబీసీ : ₹ 500/-
SC / ST / మైనారిటీ కమ్యూనిటీలు / EBC / PwD / మహిళా / ట్రాన్స్‌జెండర్ / మాజీ సైనికుల అభ్యర్థులు: ₹ 250/-
సెలక్షన్ ప్రాసెస్
కంప్యూటర్ బేస్డ్ రిటెన్ పరీక్ష
ఫిజికల్ టెస్ట్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
rrb group d recruitment 2025 ఎగ్జామ్ ప్యాట్రన్ :
జనరల్ సైన్స్ : 25 మార్కులు
అర్థమెటిక్: 25 మార్కులు
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ : 30 మార్కులు
జనరల్ అవేర్‌నెస్ & కరెంట్ అఫైర్స్ : 20 మార్కులు
మొత్తం : 100 మార్కులు
అప్లికేషన్ లింక్
https://www.rrbapply.gov.in/#/auth/landing
నోటిఫికేషన్ లింక్
https://drive.google.com/file/d/1VOSnFzv-VfKqwOkAQOh879LYJbjrLLPN/view