rites recruitment 2025
గుర్గావ్‌లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్ లిమిటెడ్(రైట్స్).. రిక్రూట్ మెంట్ నోటిఫకేషన్ రిలీజ్ చేసింది. rites recruitment 2025
మొత్తంపోస్టులు: 18 (అసిస్టెంట్ మేనేజర్(సివిల్))
ఎలిజిబిలిటీ
బీటెక్(సివిల్ ఇంజనీరింగ్)తో పాటు వర్క్ ఎక్స్ పీరియెన్స్ ఉండాలి.
ఏజ్ లిమిట్: 32 ఏళ్లు
శాలరీ: రూ.40,000 నుంచి రూ.1,40,000.
సెలక్షన్ ప్రాసెస్ : రిటెన్ టెస్ట్, ఇంటర్వ్యూ
లాస్ట్ డేట్: 24.02.2025.
ఎగ్జామ్ డేట్: 09.03.2025.
rites recruitment 2025 రిజిస్ట్రేషన్ లింక్
https://recruit.rites.com/frmRegistration.aspx
rites recruitment 2025 నోటిఫికేషన్ లింక్
https://www.rites.com/Upload/Career/RG-11-25_Adv310125_pdf-2025-Jan-31-17-2-54.pdf