job mela ఏపీలో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో అంబేద్కర్ ఆడిటోరియం వద్ద ఫిబ్రవరి 14వ తేదీ సంకల్ప్ మెగా జాబ్‌మేళా(job mela) జరుగుతుంది. ఎయిర్ టెల్, ఫ్లిప్ కార్ట్, ఆక్సి్స బ్యాంక్ వంటి పలు పెద్ద కంపెనీలు కూడా ఈ జాబ్‌మేళాలో పాల్గొంటున్నాయి.
జాబ్‌మేళా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..
కంపెనీ | ఖాళీలు |
నవభారత్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ | 20 |
స్విగ్గీ | 50 |
ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ | 30 |
డీ-మార్ట్ | 50 |
ఎన్ఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ | 50 |
అరబిందో ఫార్మా లిమిటెడ్ | 50 |
సింధుజ మైక్రోక్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ | 30 |
యాక్సిస్ బ్యాంక్ | 30 |
ఎస్‌బీఐ కార్డ్స్ | 30 |
ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ | 30 |
బ్రహ్మ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ | 50 |
గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ | 100 |
కోల్‌మన్ సర్వీసెస్ | 30 |
మొత్తం | 700 |
ఈ job mela జాబ్ మేళా లో డి గ్రీ, ఇంటర్, టెన్త్ బేస్ మీద రిక్రూట్ మెంట్ జరుగుతుంది. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ పై సెలక్షన్ జరుగుతుంది.