iocl recruitment 2025
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOCL) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
ఐఓసీఎల్ లో అపరెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలిజిబిలిటీ 10th, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ.
iocl recruitment 2025 పోస్ట్ లు : అపరెంటిస్ (ట్రేడ్/ టెక్నీషియన్/ గ్రాడ్యుయేట్)
ఖాళీలు: 1349
iocl recruitment 2025 పోస్టులు:
ట్రేడ్ అప్రెంటిస్: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, డేటా ఎంట్రీ ఆపరేటర్.
టెక్నీషియన్ అప్రెంటిస్: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్ స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెషినిస్ట్ మొదలైనవి.
ఏజ్ లిమిట్ : 18-24
క్వాలిఫికేషన్ : 10th, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ
iocl recruitment 2025 సెలక్షన్ ప్రాసెస్ : టెస్ట్ లేదు. మెరిట్ , ఇంటర్వ్యూ ద్వారా సెలక్ట్ చేస్తారు.
లొకేషన్: ఇండియా అంతటా.
ఐఓసీయల్(IOCL) నార్త్ రీజియన్:
పోస్టులు: 454,
లాస్ట్ డేట్ 13/02/2025
నోటిఫీకేషన్
https://drive.google.com/file/d/1StK1hnemIaje23hTLE1OdEHmU2xL2gNK/view
రిజిస్ట్రేషన్ ఫామ్
ఐఓసీయల్(IOCL) ఈస్ట్ రీజియన్:
పోస్టులు: 382,
లాస్ట్ డేట్ 14/02/2025
నోటిఫికేషన్
https://drive.google.com/file/d/1EwHqFL0yL57J62TDWeTTxE3Ditsyg1TU/view
రిజిస్ట్రేషన్ ఫామ్
ఐఓసీయల్(IOCL) వెస్ట్ రీజియన్:
పోస్టులు: 313,
లాస్ట్ డేట్ 13/02/2025
నోటిఫికేషన్
https://drive.google.com/file/d/14XCzYrC8qSyM5cE7cNiOoW6Cf6JVSGk6/view
వెబ్ సైట్
https://iocl.com/apprenticeships
ఐఓసీయల్(IOCL) సౌత్ రీజియన్:
పోస్టులు: 200,
లాస్ట్ డేట్ 17/02/2025
నోటిఫికేషన్
https://drive.google.com/file/d/1THe8U9GidWRleAjKRz-8-poWHO_4_x8A/view
వెబ్ సైట్
https://iocl.com/apprenticeships
iocl recruitment 2025 ఇంటర్వ్యూలో తరచుగా అడిగే ప్రశ్నలు
ఆయిల్ అండ్ గ్యాస్ గురించి బేసిక్ నాలెడ్జ్.
ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తిలో ఉండే వివిధ దశలు (అప్ స్ట్రీమ్, మిడ్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్) గురించి.
ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమలో ప్రాథమిక భద్రతా సమస్యలు
ఆయిల్ రిగ్ లో సాధారణంగా ఉపయోగించే ప్రాథమిక చేతి సాధనాలు.
పైపు థ్రెడింగ్ మరియు అమర్చడం ప్రక్రియల గురించి.
భద్రతపై అవగాహన
ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమలో అప్రెంటిస్ షిప్ పై మీకు ఎందుకు ఆసక్తి?
ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో కంపెనీ కార్యకలాపాల గురించి మీకు ఏమి తెలుసు?
మీ కెరీర్ లక్ష్యాలు ఏమిటి?
మీ బలాలు మరియు బలహీనతల గురించి.
గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలు:
సంస్థ గురించి బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోవాలి.
మీకు ఉన్న నైపుణ్యాలను హైలైట్ చేయాలి.
ఇండస్ట్రీలో భద్రతా అవగాహన గురించి తెలుసుకుని ఉండాలి.
ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమపై మీ నిజమైన ఆసక్తి ఉన్నట్టు చెప్పాలి.