CISF కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్మెంట్ 2025
cisf recruitment 2025
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో పే లెవల్-3లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ వచ్చింది. మార్చి 4 వరకూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
CISF కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్మెంట్ 2025
cisf recruitment 2025 మొత్తం పోస్ట్ లు : 1124
ఏజ్ లిమిట్ : 21 నుంచి 27 సంవత్సరాలు
జీతం : రూ. 21,700 నుంచి రూ. 69,100
లాస్ట్ డేట్ : 04/03/2025
ఎలిజిబిలిటీ:
10వ తరగతి పాస్ + హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ + 03 సంవత్సరాల అనుభవం
సెలక్షన్ ప్రాసెస్ :
రాత పరీక్ష,
PET/PST,
డాక్యుమెంటేషన్ & ట్రేడ్ టెస్ట్
లొకేషన్: ఆలిండియా
అప్లికేషన్ ఫీజు :
జనరల్ / ఓబీసీ / ఇడబ్ల్యుఎస్ : రూ. 100
ఎస్సీ/ఎస్టీ : లేదు
cisf recruitment 2025 నోటిఫికేషన్ లింక్
https://drive.google.com/file/d/1N8rkrVbjy7GEdJXDqeD0FIG_ZFKyvXWz/view
రిజిస్ట్రేషన్ లింక్