Central Bank of India Recruitment 2025
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ నోటిఫికేషన్ 2025
పోస్ట్ పేరు : క్రెడిట్ ఆఫీసర్ (జనరల్ బ్యాంకింగ్)
మొత్తం పోస్టులు: 1000
ఏజ్ లిమిట్ :
30.11.2024 నాటికి కనీసం 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా 30 సంవత్సరాలు.
జీతం: రూ. 48,480 – 85,920-
ఎలిజిబిలిటీ:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్) 60% మార్కులతో (SC/ST/OBC/PWBDలకు 55%).
సెలక్షన్ ప్రాసెస్ :
పరీక్ష (డిస్క్రిప్టివ్ టెస్ట్‌తో సహా ఆన్‌లైన్ టెస్ట్)
వ్యక్తిగత ఇంటర్వ్యూ
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ / ఎస్టీ / PwD: రూ. 150 + GST
జనరల్ / EWS / OBC రూ. 750+ GST
లాస్ట్ డేట్: 20/02/2025
జాబ్ లొకేషన్: ఆలిండియా
Central Bank of India Recruitment 2025 నోటిఫికేషన్ లింక్
https://drive.google.com/file/d/1UfgYcXcQqnkSIkSe2eZK56Z1WgwewVzK/view
Central Bank of India Recruitment 2025 రిజిస్ట్రేషన్ లింక్