aai recruitment 2025
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(aai recruitment 2025) రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ వచ్చింది.
జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జి క్యూటివ్ పోస్టుల కోసం అప్లికేషన్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..
aai recruitment 2025
మొత్తం పోస్టులు: 83.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీసెస్)–13
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (హూమన్ రిసోర్స్)–66
జూనియర్ ఎగ్జిక్యూటివ్(అఫీషియల్ లాంగ్వేజ్)–04
ఎలిజిబిలిటీ
బీటెక్( మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్)
ఎంబీఏ
ఏంఏ(ఇంగ్లిష్, హిందీ)
వర్క్ ఎక్స్ పీరియెన్స్ కూడా ఉండాలి.
ఏజ్ లిమిట్ : 18.03.2025 నాటికి 27 ఏళ్లు ఉండాలి.
శాలరీ: రూ.40,000 నుంచి రూ.1,40,000.
సెలక్షన్ ప్రాసెస్
రిటెన్ ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ
లాస్ట్ డేట్: 18.03.2025.
aai recruitment 2025 రిజిస్ట్రేషన్ వెబ్ సైట్