ncl recruitment 2025
కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థ యొక్క సబ్సిడరీ కంపెనీ అయిన నార్తర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ సంస్థలో అప్రెంటిస్ ట్రైనీ ఉద్యోగాలకై నోటిఫికేషన్ రిలీజ్ అయింది (ncl recruitment). డిగ్రీ , డిప్లొమా, ఐటిఐ చేసిన వాళ్లు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రిటెన్ టెస్ట్ లేకుండా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ncl recruitment మొత్తం ఉద్యోగాల సంఖ్య :1765
ఉద్యోగాల వివరాలు
గ్రాడ్యుయేషన్
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 73
మెకానికల్ ఇంజనీరింగ్ – 77
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ – 02
మైనింగ్ ఇంజనీరింగ్ – 75
డిప్లొమా
ఫైనాన్స్ & అకౌంటింగ్ – 40
డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ – 78
డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ – 125
డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 136
డిప్లొమా ఇన్ మెకానిక్ ఇంజనీరింగ్ – 136
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ – 02
డిప్లొమా ఇన్ మోడ్రన్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరియట్ ప్రాక్టీసెస్ – 80
ఐటిఐ
ఎలక్ట్రీషియన్ – 319
ఫిట్టర్ – 455
టర్నర్ – 33
మెకానిస్ట్ – 06
వెల్దర్ – 124
ఎలక్ట్రీషియన్ ఆటో – 04
ncl recruitment అప్రెంటిస్ శాలరీ
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లకు స్టైఫెండ్ నెలకి రూ. 9,000 ఉంటుంది. డిప్లొమా వారికి రూ.8,000, ఐటిఐ వారికి రూ. 7700 ఉంటుంది. ట్రైనింగ్ పూర్తయ్యాక ఉద్యోగంలో చేరితో శాలరీ మారుతుంది.
అప్లికేషన్ లాస్ట్ డేట్ : 18/03/2025
మెరిట్ లిస్టు రిలీజ్ డేట్ : 20/03/2025 లేదా 21/03/2025.
అప్లై చేసేందుకు లింక్
https://nclapprentice.cmpdi.co.in/OurPeople/OnlineApplications/nclRect.php
నోటిఫికేషన్ లింక్