fci recruitment 2025
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకటి(fci). ఇందులో పని చేయడం కోసం నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కోసం ఫుడ్ కార్పొరేషన్ త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది.
fci recruitment 2025 లో కేటగిరీ1,2 కింద మొత్తం 33,566 పోస్టులకై నోటిఫికేషన్ రానుంది.
fci recruitment 2025 నోటిఫికేషన్ 2025 మార్చిలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
పోస్టుల రకాలు :
మేనేజర్ (జనరల్)
మేనేజర్ (టెక్నికల్)
మేనేజర్ (మూవ్‌మెంట్)
మేనేజర్ (డిపో)
మేనేజర్ (అకౌంట్స్)
మేనేజర్ (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్)
అసిస్టెంట్ గ్రేడ్ III (జనరల్)
అసిస్టెంట్ గ్రేడ్ III (టెక్నికల్)
టైపిస్ట్
స్టెనోగ్రాఫర్
వాచ్‌మన్
ఎలిజిబిలిటీ
మేనేజర్ (డిపో): అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేట్ లేదా CA/ICWA/CS వంటివి పూర్తి చేసి ఉండాలి.
మేనేజర్ (టెక్నికల్): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి వ్యవసాయంలో B.Sc, B.Tech లేదా B.E పూర్తి చేసి ఉండాలి.
మేనేజర్ (సివిల్ ఇంజనీర్) : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి.
మేనేజర్ (ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీర్): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేసి ఉండాలి.
మేనేజర్ (జనరల్): అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
మేనేజర్ (అకౌంట్స్): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B.Com లేదా CA/ICWA/CS చేసి ఉండాలి.
మేనేజర్ (మూవ్‌మెంట్): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
సెలక్షన్ ప్రాసెస్:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
ఇంటర్వ్యూ
డాక్యుమెంట్ వెరిఫికేషన్
fci recruitment 2025 కు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఈ నెలలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అప్ డేట్ కోసం మన సైట్ లేదా https://fci.gov.in/recruitment ను విజిట్ చేస్తూ ఉండండి.