CISF కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్‌మెంట్ 2025

CISF Recruitment 

CISF కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్‌మెంట్ 2025

cisf recruitment 2025

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పే లెవల్-3లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కు నోటిఫికేషన్ వచ్చింది. మార్చి 4 వరకూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

CISF కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్‌మెంట్ 2025

cisf recruitment 2025 మొత్తం పోస్ట్ లు :   1124

ఏజ్ లిమిట్ : 21 నుంచి 27 సంవత్సరాలు

జీతం : రూ. 21,700 నుంచి  రూ. 69,100

లాస్ట్ డేట్ :  04/03/2025

ఎలిజిబిలిటీ:

10వ తరగతి పాస్ + హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ + 03 సంవత్సరాల అనుభవం

సెలక్షన్ ప్రాసెస్ :

రాత పరీక్ష,

PET/PST,

డాక్యుమెంటేషన్ & ట్రేడ్ టెస్ట్

లొకేషన్:  ఆలిండియా

అప్లికేషన్ ఫీజు :

జనరల్ / ఓబీసీ / ఇడబ్ల్యుఎస్ : రూ. 100

ఎస్సీ/ఎస్టీ : లేదు

cisf recruitment 2025 నోటిఫికేషన్ లింక్

https://drive.google.com/file/d/1N8rkrVbjy7GEdJXDqeD0FIG_ZFKyvXWz/view

రిజిస్ట్రేషన్ లింక్

https://cisfrectt.cisf.gov.in/

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *